¡Sorpréndeme!

తలసానికి తప్పిన ఘోర ప్రమాదం Talasani Srinivas Yadav escaped | Oneindia Telugu

2017-10-11 270 Dailymotion

Telangana Minister Talasani Srinivas Yadav on Wednesday escaped car mishap in Keesara.
తెలంగాణ రాష్ట్ర మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పెను ప్రమాదం తప్పింది. కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైన ఆయన కారుకు ప్రమాదం జరిగింది.